భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో బుధవారం సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. భక్త రామదాసు కాలం నుంచి ప్రతి నెల ఏదోక ఉత్సవాన్ని నిర్వహించడం అనవాయితీగా వస్తున్నది. అందులో భాగం�
తిరుమల, జూన్16: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏండ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ�