Home
sachin vaze
sachin vaze
-
"అంబానీని బెదిరించి డబ్బులు వసూల్ చేయాలనుకున్న వాజే: ఎన్ఐఏ"
5 years agoముంబై : రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు ఉన్న వాహనాన్ని నిలిపిన కేసులో ముంబై పోలీసు సచిన్ వాజేను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఎన్ఐఏ పోలీసులు స్పెషల్ కోర్టుకు ఛా�"ఉద్యోగం నుంచి సచిన్ వాజ్‌కు ఉద్వాసన"
5 years agoసంచలనం సృష్టించిన ముఖేష్ అంబానీ బెదిరింపు కేసులో అరెస్టయిన పోలీసు అధికారి సచిన్ వాజ్‌ను ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికారు. ఈ విషయాన్ని ముంబై పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు."అనిల్ దేశ్‌ముఖ్ నివాసానికి మళ్లీ వచ్చిన సీబీఐ బృందం"
6 years agoముంబై: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ నివాసానికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బృందం మళ్లీ వచ్చింది. నాగ్‌పూర్‌లోని ఆయన ఇంట్లో తిరిగి సోదాలు ప్రారంభించింది. దీంతో కటోల్, నా�"నకిలీ ఎన్కౌంటర్లో ఇద్దర్ని చంపేందుకు వాజ్ కుట్ర"
6 years agoముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఫిబ్రవరి 25న కలకలం రేపిన పేలుడుపదార్థాలతో కూడిన వాహనం కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఈ కేసుతోపాటు ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హ�"సచిన్ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ అరెస్ట్"
6 years agoముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ కాజీని ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్"23 వరకు సచిన్ వాజ్ జ్యుడీషియల్ కస్టడీ"
6 years agoముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్‌కు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంభానీ ఇంటి వద్ద కలకలం రే�"జైలు నుంచి లేఖ రాయడం కొత్త వ్యూహమే : సంజయ్ రౌత్"
6 years agoమహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్‌కు మద్దతుగా శివసేన నాయకుడు సంజయ్ రౌత్ నిలిచారు. జైలు నుంచి సచిన్ వాజే చేసిన ఆరోపణలను రాజకీయ కుట్ర అని పేర్కొన్నారు."ముంబై మాజీ పోలీస్ బాస్ పరంబిర్ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్ఐఏ"
6 years agoముంబై: ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరంబిర్ సింగ్‌ను ఎన్ఐఏ బుధవారం ప్రశ్నించింది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసుతోపాటు, వాహనం యజమాని మన్సుఖ్ హిర�"సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీ ఈ నెల 9 వరకు పొడిగింపు"
6 years agoముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీని ప్రత్యేక కోర్టు ఈ నెల 9 వరకు పొడిగించింది. అలాగే ఆయనను ఎన్ఐఏ కస్టడీలోనే విచారణ జరిపేందుకు సీబీఐకి అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సమయం కోసం ఎ�"పరంబీర్సింగ్తో వాజ్ సన్నిహితంగా ఉండేవారు : కమిషనర్ నివేదిక"
6 years agoమహారాష్ట్ర హోంమంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌తో సచిన్ వాజ్ సన్నిహితంగా ఉండేవారు"సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు"
6 years agoముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు, దాని యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్ట�"ఫైవ్‌స్టార్ హోటల్ నుంచి వసూళ్ల ముఠా నడిపిన సచిన్ వాజే"
6 years agoన్యూఢిల్లీ: ముఖేశ్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలతో వాహనాన్ని నిలిపిన కేసులో అరెస్టు అయిన ఇన్స్పెక్టర్ సచిన్ వాజే.. ముంబైలో ఓ వసూళ్ల ముఠాను నడిపినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచార�"వ్యాపారి మన్సుఖ్ను ఊపిరాడకుండా చేసి హత్య"
6 years agoముంబై: పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలలో కూడిన వాహనానికి చెందిన మన్సుఖ్ హిరేన్‌ను ఊపిరాకుండా చేసి హత్య చేసినట్లు ఈ రెండు కేసులు దర్యాప్తు చేస్తున్న ఎన్ఏఐ తెలిప�"ముఖేష్ ఇంటి ముందు వాహనం నిలిపింది వాజే డ్రైవర్: ఎన్ఐఏ"
6 years agoముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన స్కార్పియో వాహనాన్ని నిలిపింది సచిన్ వాజే వ్యక్తిగత డ్రైవర్ అని ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ తెలిపింది. అధికారుల దర్యాప్�"ఆ కారు నంబర్ ప్లేట్ నాదే: విజయ్ నాడే"
6 years agoముంబై: మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం మితి నదిలో లభించిన కారు నంబర్ ప్లేట్ తనదేనని విజయ్ నాడే అనే వ్యక్తి సోమవారం తెలిపారు. ఎంమ్హెచ్ 20 1539 అనే నంబర్ ప్లేట్ ఉన్న తన కారును గత ఏడాది నవంబర్ 16న దొంగిలించతాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?














