సచిన్ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ అరెస్ట్

ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్‌కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ కాజీని ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కేసు, ఆ కారుకు సంబంధించిన వ్యాపారి మన్సుఖ్ హిరేన్ హత్య కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్నది. ఈ రెండు కేసులతో సంబంధం ఉన్న ముంబై క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్‌కు చెందిన సచిన్ వాజ్‌ను మార్చి 13లో అరెస్ట్ చేసి సుమారు నెల రోజుల పాటు పలు అంశాలపై ప్రశ్నించింది.
ఈ నేపథ్యంలో ముఖేష్ ఇంటి వద్ద పేలుడుపదార్థాలతో నిలిపి ఉంచిన కారు కేసులో సచిన్ వాజ్‌కు సహకరించిన పోలీస్ అధికారి రియాజ్ కాజీని ఎన్ఐఏ అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. రియాజ్ కూడా క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్లో అసిస్టెంట్ పోలీస్ ఇన్స్‌స్పెక్టర్ (ఏపీఐ)గా విధులు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబిర్ సింగ్‌తోపాటు 40 మందికిపైగా వ్యక్తులను ఎన్ఐఏ ప్రశ్నించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

