సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీ ఈ నెల 7 వరకు పొడిగింపు

ముంబై: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు, దాని యజమాని మన్సుఖ్ హిరేన్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ఎన్ఐఏ కస్టడీని కోర్టు ఈ నెల 7 వరకు పొడిగించింది. ఆయన కస్టడీ శనివారంతో ముగియడంతో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టంతోపాటు నమోదైన పలు కేసులపై దర్యాప్తు కోసం సచిన్ వాజే కస్టడీ అవసరమని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

