ICC U19 World cup 2024: గ్రూప్ స్టేజ్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచిన భారత్.. సూపర్ సిక్స్ స్టేజ్‌లోనూ ఆడిన రెండు మ్యాచ్‌లలో అద్భుత విజయాలు సాధించి సెమీస్ చేరుకుంది.
Under 19 Mens World Cup 2024: అండర్ - 19 వరల్డ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. సూపర్ సిక్స్ స్టేజ్‌లో రెండో మ్యాచ్ ఆడుతున్న యువ భారత్.. నేపాల్‌తో బ్లూమ్‌ఫాంటైన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో...