Home
Rythu Garjana
Rythu Garjana
-
"Rythu Garjana | గులాబీ ఫుల్ ఖుష్.. కేటీఆర్ ‘రైతు గర్జన’కు సునామీలా తరలివచ్చిన అశేషజనం"
1 week agoRythu Garjana | నిర్మల్ గడ్డపై గులాబీ గర్జన మోగింది. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన మహాసభకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు."నిర్మల్‌కు కరువు ఎందుకొచ్చింది?"
1 week agoగోదావరి ఒర్సుకొని పారే నిర్మల్ జిల్లాలో తొమ్మిది మండలాలు కరువు మండలాలు ఎట్లయితయ్."KTR Rythu Garjana | నేడు నిర్మల్‌లో గులాబీ గర్జన.. కేటీఆర్ బహిరంగ సభకు సర్వం సిద్ధం"
1 week agoKTR Rythu Garjana | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న రైతు గర్జన మహాసభ నేపథ్యంలో నిర్మల్ పట్టణం గులాబీమయంగా మారింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నిర్మలు రానున్న నేపథ్యంలో పట్టణంలో ఎక్కడ చూసినా గులాబీ"KTR Rythu Garjana | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట.. నేడు నిర్మల్‌లో కేటీఆర్ రైతుగర్జన"
1 week agoKTR Rythu Garjana | రాష్ట్రంలో కరువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రైతు హామీలను తక్షణమే అమలు చేయాలని డిమా"Rythu Garjana | ఈనెల 11న నిర్మల్‌లో కేటీఆర్ రైతు గర్జన సభను విజయవంతం చేయాలి"
2 weeks agoRythu Garjana | ఈ నెల 11న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు గర్జన సభ ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ దస్తురాబాద్ మండల అధ్యక్షుడు ముడికె ఐలయ్య యాదవ్ పిలుపునిచ్చారు."రైతుగర్జన స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేయాలి"
2 weeks agoఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రైతుగర్జన సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలను పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు."కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న"
3 weeks agoనాడు అరచేతిలో వైకుంఠం చూపి, రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నిండా ముంచింది. కాళేశ్వరం నుంచి జలాలను ఎత్తిపోయకుండా చేజేతులా రాష్ర్టాన్ని కర�"KTR | రాబందు రాజ్యంలో అన్నీ బంద్.. కాంగ్రెస్ సర్కార్‌పై గర్జించిన రామన్న"
3 weeks agoKTR | కాంగ్రెస్ మూడేండ్ల పాలనలో రాష్ట్రంలో నీళ్లు బంద్, కరెంట్ బంద్, పరిశ్రమలు బంద్, చివరికి వ్యవసాయం కూడా బంద్ అయ్యే పరిస్థితి దాపురించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిల�"రైతన్నలూ..ధైర్యంగా బతకండి..మళ్లీ కేసీఆరే వస్తరు.."
3 weeks ago“కాంగ్రెస్ పాలన కాలం.. ఈ మూడేండ్లలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బా ధాకరం."KTR | రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు.. రేవంత్ రెడ్డికి హాలిడే చెబితే లొల్లిపోదా.. కేటీఆర్ సెటైర్లు"
3 weeks agoKTR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలు సంక్షోభంలోకి వెళ్లాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఇన్ని హాలిడేలు ఎందుకు? రేవంత్‌రెడ్డికి హాలిడే"KTR | నల్లమల పిల్లికి ఎలుకలు పట్టడం కూడా చేతనైతలేదా.. రిమ్స్ ఘటనపై కేటీఆర్ ఎద్దేవా"
3 weeks agoKTR | ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు."KTR | తెలంగాణకు ప్రధాని మోదీ ఏం ఇచ్చారు.. బీజేపీకి ఎందుకు ఓటేయాలి.. బడే బాయ్ – చోటే బాయ్ బంధంపై కేటీఆర్ ఫైర్"
3 weeks agoKTR | నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న 13 ఏళ్లలో తెలంగాణకు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఒక్క మెడికల్ కాలేజీ ఇచ్చినవా? ఒక నర్సింగ్ కాలేజీ ఇచ్చినవా? ఒక నవోదయ పాఠశాల ఇచ్చినవా? ఒక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చినవా? ఒక �"KTR | మూడు నెలల్లో పిల్లలు పుడతారా అన్న రేవంత్.. మరి మూడేళ్లయినా హామీలు ఎందుకు నెరవేర్చలేదు.. రైతు గర్జనలో నిలదీసిన కేటీఆర్"
3 weeks agoKTR | ‘మూడు నెలల్లో పిల్లలు పుట్టరన్న విషయం మాకు కూడా తెలుసు. మాకు కూడా పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలు ఉన్నారు. కానీ మూడు నెలల్లో పిల్లలు పుట్టకపోతే సరే.. మరి మూడేళ్లకు కూడా పుట్టకపోతే నిన్ను ఏమనాలి? మూడేళ్లయినా"KTR | ఇప్పుడు బెల్ట్ ట్రీట్మెంట్ ఎవరికి ఇవ్వాలి.. రిటైర్డ్ ఇంజినీర్ల మీద రేవంత్ రెడ్డి బూతులపై కేటీఆర్ ధ్వజం"
3 weeks agoKTR | తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్�"KTR | ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్"
3 weeks agoKTR | ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరువు కాదని.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకుని ఉంటే రాష్ట్రంలో కరువు పరిస్థితులు వచతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా















