‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో యువతరంలో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది పాయల్ రాజ్‌పుత్. అయితే ఆ క్రేజ్‌ను ఎక్కువ కాలం నిలుపుకోలేక పోయిందీ భామ. వరుస వైఫల్యాలతో రేసులో వెనకబడింది.
చిన్న సినిమాగా రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది ఆర్ఎక్స్100 (RX100 Movie,). డైరెక్టర్‌గా అజయ్ భూపతి (Ajay Bhupathi)కి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి తెరకెక్కించిన రెండో సినిమా మహాసముద్రం.
ఆర్ఎక్స్ 100 (RX100) చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput Glam Show) గురించి హీరో పాడుకునే ఏ రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
‘ఆర్ఎక్స్100’ సినిమాలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి నటనను కనబరిచి మెప్పించింది పంజాబీ సుందరి పాయల్ రాజ్‌పుత్. కమర్షియల్‌గా ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించడంతో టాలీవుడ్లో ఆమెకు అవకాశాలు వరుస�