Payal Rajput Glam Show | మబ్బులోన వాన విల్లులా..మట్టిలోన నీటి జల్లులా
ఆర్ఎక్స్ 100 (RX100) చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput Glam Show) గురించి హీరో పాడుకునే ఏ రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

మబ్బులోన వాన విల్లులా.. మట్టిలోన నీటి జల్లులా..గుండెలోన ప్రేమముల్లులా దాగినావుగా..కోరుకున్న ప్రేయసి వే దూరమైన ఊర్వశివే..చేపకళ్ల రూపసివే చిత్రమైన తాపసివే..చీకటింట నా శశివే..సరసకు చెలీచెలీ రా..ఎలా విడిచి బతకనే పిల్లా రా..ఈ పాట తెలియని మ్యూజిక్ లవర్స్ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఆర్ఎక్స్ 100 (RX100) చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput Glam Show) గురించి హీరో పాడుకునే ఏ రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) తన అందాలను ఆరబోస్తూ ఇపుడు కుర్రకారు మరోసారి ఈ పాట పాడుకునేలా చేస్తోంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ తరచూ ఏదో ఒక ఫొటోను షేర్ చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా ఈ భామ డెనిమ్ షార్ట్స్ (Denims shorts), ఫ్లోరల్ ప్రింట్ టాప్‌లో నీలి రంగు డెనిమ్ కోటుతో కవర్ చేయబడిన హాఫ్ బ్లౌస్లో క్లీవేజ్ షో చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. పాయల్ పరువాల విందు ఫొటోలు ఇపుడు నెట్టింట సెగలు రేపుతున్నాయి.

ప్రస్తుతం తెలుగు వెబ్ సిరీస్ 3 రోజెస్లో నటిస్తోంది పాయల్ రాజ్‌పుత్. దీంతోపాటు ఇరువర్ ఉల్లమ్, ఏంజెల్ చిత్రాల్లో నటిస్తోంది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్


