కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది.
ఆర్ఎక్స్ 100 (RX100) చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput Glam Show) గురించి హీరో పాడుకునే ఏ రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.