మంగళవారం ఏం జరిగింది?
కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది.
కథానాయిక పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘మంగళవారం’. అజయ్‌భూపతి దర్శకుడు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ ‘ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద రానటువంటి జానర్ కథతో అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
స్ట్రాంగ్ కంటెంట్‌తో పాటు సాంకేతికంగా ఉన్నత నిర్మాణ విలువలతో చిత్రం ఉంటుంది’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘గ్రామీణ నేపథ్యంలో నేటివిటీతో కూడిన కథతో తీస్తున్న చిత్రమిది. డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా థియేటర్లో ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలైట్‌గా ఉంటుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

