Drinking Water Problems | తాండూరు మండలం, సంకిరెడ్డిపల్లి పంచాయతీతోపాటు అనుబంధ గ్రామమైన సంకిరెడ్డిపల్లి తండాలోని గిరిజనులకు వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయాయి.
మండలంలోని టేకులగూడెం చెలక గ్రామానికి తాగునీళ్లు వచ్చాయి. ‘గోదావరి నీళ్ల కోసం..’ శీర్షికన గ్రామస్తులు కాలినడకన రెండు కిలోమీటర్లు వెళ్తున్నారని ‘నమస్తే తెలంగాణ’లో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారుల�