సిరియాలో రష్యా జెట్ విమానాలు (Russian aircraft) మరోసారి అమెరికన్ డ్రోన్లను (American drones) వెంబడించాయి. డ్రోన్లకు సమీపంగా వెళ్లడంతోపాటు వాటి పనితీరును దెబ్బతీసేలా చేశాయి. ఈ మేరకు అమెరికా వాయుసేన ప్రకటించింది
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. బాంబు పేలుళ్లతో ఆ నగరం దద్దరిల్లుతోంది. క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిస్సైళ్లతో రష్యా దాడికి దిగినట్లు భావిస్తున్నారు. అయి�