సారంగపూర్ మం డలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏటా గంగనీళ్ల జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
రామారెడ్డి మండలం సింగరాయిపల్లి చెందిన మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ మహేశ్వరి భర్త అధికం నర్సాగౌడ్ (48) జిల్లా కేంద్రం లో ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.