రాష్ట్రస్థాయి అండర్-18 పరుగు పందెంలో మండలంలోని వెల్కిచర్లకు చెం దిన మహేశ్వరి ప్రథమస్థానంలో నిలిచింది. హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం నిర్వహించిన 3 కిలోమీటర్ల పోటీలో 10నిమిషాల 55 సెకండ
పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన శునకాల పరుగు పోటీలు ఆకర్షణగా నిలిచాయి. ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శునకాలకు పరుగు పందెం నిర్వహించారు.