Saudi Arabia | ఇస్లామిక్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ దేశ చరిత్రలోనే తొలిసారి (historic first) అంతర్జాతీయ వేదికగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనాలని నిర్ణయించింది.
సంప్రదాయ ట్యాగ్‌ను వదిలిపెట్టిన సౌదీ అరేబియా దేశం తొలిసారిగా మిస్ యూనివర్స్ 2024 పోటీలలో పాల్గొనబోతున్నది. ఇన్నాళ్లూ సంప్రదాయ నీడన ఉన్న ఇస్లాం దేశాల నుంచి తొలిసారిగా అధికారికంగా సౌదీ అరేబియా దేశం మిస్�