టర్కీకి చెందిన రుమేసా గల్గీ (25) ప్రపంచంలోనే అతిపొడవైన (7 అడుగుల 0.7 అంగుళాలు ) మహిళ. ఆమె ఇటీవల టర్కిష్ ఎయిర్లైన్స్ సహకారంతో మొదటి విమాన ప్రయాణం చేశారు.
Viral News | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ మొదటిసారి విమానం ఎక్కింది. టర్కీకి చెందిన 25 ఏళ్ల రుమెయ్సా గెల్గీ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళగా గిన్నిస్ బుక్లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఈమె తొలిసారి విమాన ప్�