అమెరికా జాతీయ పక్షిగా ‘బాల్డ్ ఈగల్'ను గుర్తిస్తూ ఆ దేశ సెనెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 240 ఏండ్లుగా ఈ పక్షిని అమెరికాలో అధికార చిహ్నంగా వాడుతున్నా, జాతీయ పక్షి హోదా మాత్రం ఇప్పటివరకు దక్కలేదు.
మంచిర్యాల జిల్లా ఎంసీసీ క్వారీలో అరుదైన రూఫస్ బెల్లీడ్ ఈగల్ కనిపించింది. స్థానిక ఆలయ సమీపంలో ఈ నెల 16న హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (హెచ్బీపీ) సభ్యుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్దుల్ రహీం ఈ పక్షి ఫొట�