కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో డీలక్స్ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ప్రయాణించవద్దని టీజీఎస్ ఆర్టీసీ ఆదేశించింది. ‘స్టాఫ్ నాట్ అలోడ్' అనే స్టిక్కర్లు అంటించింది.
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి తమ పొట్ట కొట్టిందని ఆటో డ్రైవర్లు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట బుధవా
‘ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో మా బతుకుదెరువు పోయింది.. వేలాది మంది జీవితాలు ఆగమవుతున్నయ్.. మేం ఎట్లా బతకాలె’ అంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్, జనగామ జ