రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు, చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణాశాఖపై ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం.
వాహనాలకు సంబంధించిన నకిలీ పత్రాలు తయారు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఆరుగురు సభ్యులు ఉన్న నకిలీ ఆర్టీఏ ఏజెంట్ల ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ, ఆదిబట్ల పోలీసులు కలిసి అరెస్ట్ చేసి, రిమాండ్కు తర�