మాస్ మహరాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. ఆయన నటించిన ఖిలాడి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉండగా, రామారావు అన్ డ్యూట్, ధమాకా సెట్స్‌పై ఉన్నాయి.సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ మూవీ చేసేం
మాస్ మహరాజా రవితేజ(Ravi Teja) మంచి దూకుడు మీదున్నాడు. వరుస సినిమాలు అనౌన్స్ చేస్తూ అందరికి పెద్ద షాక్ ఇస్తున్నాడు. చివరిగా రవితేజ నటించిన క్రాక్ చిత్రం పెద్ద హిట్ కావడంతో ఆ వెంటనే ఖిలాడి అనే సినిమా షూ