Coal India Sanctions Rs.16 Crore | తమ కంపెనీకి చెందిన ఒక ఉద్యోగి కుమార్తె అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రాఫీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలియడంతో సాయం చేసేందుకు కోల్ ఇండియా (సీఐఎల్) ముందుకొచ్చింది.
బెంగళూరు: అరుదైన వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు పిల్లలకు రూ.50.1 కోట్ల విలువైన ఇంజెక్షన్లు, ఔషధాలు ఉచితంగా అందాయి. కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఎన్జీవో సంస్థలు వీటిని ఉచితంగా సమకూర్చాయ�