నేడు ఐపీఎల్ 14వ సీజన్ పునఃప్రారంభం తొలి పోరులో రోహిత్, ధోనీ అమీతుమీ రాత్రి 7.30 నుంచి.. కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 14వ సీజన్ నేటి నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పొట్టి ప్రపంచకప్నక�
పుజారా సూపర్ ఇన్నింగ్స్ రాణించిన రోహిత్, విరాట్ భారత్ రెండో ఇన్నింగ్స్ 215/2 టాపార్డర్ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే ఎలా ఉంటుందో టీమ్ఇండియా లీడ్స్‌లో చూపెట్టింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చక్�
నాటింగ్‌హామ్: వరుణుడి దోబూచులాట మధ్య సాగిన తొలి టెస్టులో టీమ్ఇండియాకు శుభారంభం లభించినా.. ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (2/15) విజృంభించడంతో భారత టాపార్డర్ తడబడింది. ఫలితంగా రెండో రోజు వర్�
డర్హం: ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శిక్షణ కొనసాగిస్తున్న కోహ్లీసేన.. మంగళవారం సెంటర్ వికెట్‌పై ప్రాక్టీస్ చేసింది. కరోనా నుంచి కోలుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్
సౌతాంప్టన్: ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న ఓపెనర్లు ఇద్దరూ పెవిలియ
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) బుధవారం విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్(ICC ODI Rankings)లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli), వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) వరుసగా రె�
భారత క్రికెట్ జట్టు వన్డే, టీ20 సిరీస్‌ల కోసం జూలైలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ క�
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్‌కు శుభారంభం లభించింది. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 55 పరుగులు అందించారు. ఓపెనర్లు ఇద్దరూ ఆరంభం ను�
చెన్నై: ఐపీఎల్ 14లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సూర్య కుమార్ యాదవ్(56: 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్
నేటి నుంచి ఐపీఎల్ 14వ సీజన్ రాత్రి 7.30 గంటల నుంచి తొలి మ్యాచ్‌లో ముంబై, బెంగళూరు ఢీ ఈ ఏడాది ఐపీఎల్ ఆరు వేదికల్లో జరుగనుంది. ముంబై, చెన్నై ఆ తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లో మ్యాచ్‌లు జరుగన�