హ్యారీపాటర్ సినిమాల్లో హాగ్రిడ్గా నటించిన స్కాట్లాండ్ నటుడు రాబీ కొల్ట్రేన్ మరణించారు. 72 ఏండ్ల వయసులో శుక్రవారం రాబీ కొల్ట్రేన్ తుదిశ్వాస విడిచారు.
Robbie Coltrane Passes away | ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబీ కోల్ట్రేన్(72) మరణించాడు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ల్రేన్ సుపరిచితుడే. ఈ సినిమాల్లో హాగ్రిడ్ పాత్రతో రాబీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్త