Harry Potter Actor | ‘హ్యారీ పోటర్’ నటుడు మృతి
Robbie Coltrane Passes away | ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబీ కోల్ట్రేన్(72) మరణించాడు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ల్రేన్ సుపరిచితుడే. ఈ సినిమాల్లో హాగ్రిడ్ పాత్రతో రాబీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఈయన శుక్రవారం నాడు స్కాట్లాండ్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు.
Robbie Coltrane Passes away | ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబీ కోల్ట్రేన్(72) మరణించాడు. హ్యారీపోటర్ సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికీ రాబీ కోల్ల్రేన్ సుపరిచితుడే. ఈ సినిమాల్లో హాగ్రిడ్ పాత్రతో రాబీ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఈయన శుక్రవారం నాడు స్కాట్లాండ్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. కారణాలేంటో తెలియదు కాదు ఈయన మృతిపై పలువురు హాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన రాబీ కోల్ల్రేన్ ఫ్లాష్ గార్డాన్ సినిమాతో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. హ్యారీ పోటర్ సిరీస్‌కు ముందు రాబీ కోల్ట్రేన్.. 1990లో వచ్చిన టీవీ సిరీస్ క్రాకర్లో హార్డ్-బీటెన్ డిటెక్టీవ్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. వీటితో పాటుగా జేబ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాల్లో నటించాడు. రాబీ వరుసగా మూడు సార్లు ఉత్తమ నటుడిగా BAFTA TV అవార్డులు గెలుచుకున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

