HAM Project | హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్) రోడ్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా? అంటే అధికార వర్గాలు, వర్క్ ఏజెన్సీల నుంచి అవుననే సమాధానమే వస్తున్నది. ‘ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేత
ప్రతిపాదిత హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల ప్రాజక్టులో రోజుకో మార్పు చోటుచేసుకుంటున్నది. ఈ ఏడాది జూలైలో ఆమోదించిన ప్రతిపాదనలకు సవరణలు చేసి, వాటికి మంత్రివర్గం అక్టోబర్లో ఆమోదం తెలిపింది. తాజా�