Himachal Pradesh | ప్రముఖ కొండ ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది (Heavy Snow Fall). దీంతో జాతీయ రహదారులు సహా 475 రోడ్లను అధికారులు మూసివేశారు (Roads Blocked).
Roads blocked | ఉత్తరాది రాష్ట్రాల్లో ఎడతెగకుండా వర్షం పడుతోంది. దాంతో లోయలు, కొండలతో కూడిన చార్ధామ్ మార్గాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ముఖ్యంగా యుమునోత్రి, బద్రీనాథ్ మార్గాల్లో పరిస్థితి మరింత తీవ్రం�