దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీతో లా కమిషన్ బుధవారం భేటీ అయ్యింది.
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో వచ్చే వారం లా కమిషన్ భేటీ కానుంది. ఈ నెల 25న జమిలి ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను కమిటీకి సమర్పించనుంది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి షరతులపై భారత్‌తో చర్చలు జరుపడానికి సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రచురితమవుతున్న ఒక ఉర్దూ వార్తాపత్రికకు ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో బారత్‌తో చ�