రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంతోపాటు ప్రజలకు అత్యున్నత ప్రమాణాలు, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించేందుకు తెలంగాణ పోలీస్ శాఖలో సమూల సంసరణలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని డీజీపీ సీవీ ఆనంద్
రాష్ట్ర పోలీస్ శాఖలో సాంకేతికత, ఏఐని పరిధి మేరకు ఉపయోగించి విప్లవాత్మక మార్పులు తీసుకొద్దామని, ఇందుకు అంతా కృషి చేయాలని నూతన డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. సాంకేతికత వినియోగంలో ఏఐ టూల్స్, డ్రోన్ల వినియోగా�