ఆదిలాబాద్‌లో రిమ్స్‌లో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళన రెండో రోజూ శుక్రవారం కొనసాగింది. హాస్టల్లో మెడికోలపై దుండగుల దాడిని నిరసిస్తూ గురువారం ఆందోళన బాట పట్టిన విద్యార్థులు రిమ్స్ డైరె�
ఆదిలాబాద్ రిమ్స్ (Adilabad RIMS) మెడికల్ కాలేజీ ఆవరణలో బుధవారం అర్ధరాత్రి ఘర్షణ చోటు చేసుకున్నది. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు చొరబడి తమపై దాడి చేశారని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు.