ప్రజాస్వామ్యంలో నిరాహార దీక్ష అనేది ఒక వ్యక్తి తన శరీరాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అత్యంత శాంతియుతమైన నిరసన రూపం. స్వాతంత్య్ర పోరాట కాలంలో గాంధీజీ దీనిని సత్యాగ్రహం పేరుతో ప్రాచు�
వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నా కొన్ని ప్రదేశాల్లో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం కనిపిస్తుంది.