Scooter Fined 'Rs 21 Lakh | ఒక వ్యక్తి స్కూటీ నడిపాడు. ట్రాఫిక్ పోలీసులు అతడ్ని ఆపారు. హెల్మెట్ ధరించనందుకు ఏకంగా రూ.21 లక్షల జరిమానా విధించారు. ఈ చలానా చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
నిఖిల్కుమార్ కథానాయకుడిగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘రైడర్’. చంద్రమనోహరన్ నిర్మాత. కాశ్మీర పరదేశి కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటిం�