Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని తెలిపారు. ఇది దేవుడు విధించిన న్యాయమని అన్నారు.
బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని కాన్పూర్‌లో భారీ ఇన్‌కంట్యాక్స్ కుంభకోణం వెలుగు చూసింది. రిక్షా కార్మికులు, చెత్త ఏరుకునే వారు, పాతసామాన్లు అమ్మేవారి పేరుపై కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు నిర్వహిం