అస్సాంలోని మనాస్ నేషనల్ పార్క్లో (Manas National Park) సఫారీకి వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకరమైన అనుభవం ఎదురైంది. వారి వాహనాన్ని ఓ ఖడ్గమృగం (Rhinoceros) వెంబడించింది.
అపోహల్ని తొలగించేందుకు అస్సాం ప్రభుత్వం చర్యగువాహటి: అస్సాం ప్రభుత్వం బుధవారం 2,479 ఖడ్గ మృగాల కొమ్ములను కాల్చివేసింది. ఆరు చోట్ల ప్రత్యేకంగా కొలిమిలను ఏర్పాటు చేసి ప్రజలందరూ చూస్తుండగా ఈ కార్యక్రమాన్ని �