హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు జనరల్ కన్సల్టెంట్ (జీసీ) నియామకం కోసం మంగళవారం ప్రీ-క్వాలిఫికేషన్ మీటింగ్�
హైదరాబాద్ నగరంలో మెట్రోను మరింత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అటు శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు, ఇటు పాతబస్తీ వరకు మెట్రోను విస్తరించాలని నిర్ణయం తీసుకొన్నది. ఎయిర్పోర్టు వరకు మెట్రో�