Narayanapet | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ గ్రామాన రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని నారాయణపేట జిల్లా కలెక్టర్
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.