తెలంగాణ గడ్డపై మరోసారి విద్యుత్తు పోరాట మేఘాలు కమ్ముకుంటున్నాయి. నాడు బషీర్బాగ్లో గుర్రపు స్వారీలతో ప్రజల గొంతు నొక్కిన పాలకులు ఏమయ్యారో కాలం చెప్పింది. నేడు కేంద్రం తెచ్చిన రివాంప్డ్ డిస్ట్రిబ్యూ�
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న మూడో డిస్కం తెర వెనుక కథ వేరే ఉన్నది. ఈ డిస్కం పేరిట వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు బిగించే ప్రణాళికకు ప్రభుత్వం తెరలేపింది.