మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తయిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్లను స్ట్రాంగ్రూమ్ల్లో భద్రపర్చాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ ఆదేశించారు.
మెదక్ ఎంపీ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అందులో 53 మంది నామినేషన్లు సరిగా ఉన్నాయి. ఒక నామినేషన్ తిరస్కరించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు, ఆయా పార్టీలు,