India tariffs | భారత (India) వస్తువులపై అమెరికా (USA) విధించిన సుంకాల (Tariffs) కు ప్రతీకారంగా.. అమెరికా వస్తువులపై భారత్ సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) కు తెలియజేసింది.
పరస్పర ప్రతీకార సుంకాలపై అమెరికా, చైనా వెనక్కి తగ్గాయి. తమ మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని 90 రోజులపాటు విరమిస్తున్నట్టు సోమవారం జెనీవాలో ఇరు దేశాల అధికార వర్గాలు ప్రకటించాయి.