సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మంగళవారం ఆ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. 72 ఏండ్ల సీతారాం ఏచూరి శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు.
Sitaram Yechury: కమ్యూనిస్టు నేత సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు ఇవాళ సీపీఎం పార్టీ ప్రకటించింది.సీతారం ఏచూరికి తీవ్రమైన శ్వాసకోస ఇన్ఫెక్షన్ జరిగిందని, ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స జరుగ�