ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం మరమ్మతుల కోసం అంచనా కంటే మూడు రెట్లు అధిక వ్యయం చేసినట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
BJP MLAs Marshalled Out | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ఆధునీకరణపై బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో వాగ్వాదానికి దిగారు. వారి నిరసనతో సభ అదుపు తప్పింది. దీంతో మార్షల్స్ సహా