వికారాబాద్ జిల్లా రైతాంగంపై మరో భూ సేకరణ పిడుగు పడబోతున్నది. పరిగి మండలంలోని సయ్యద్‌పల్లి, అల్లాపూర్‌లో పెద్ద మొత్తంలో భూసేకరణకు రంగం సిద్ధమైంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా కేపీ
రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనికట్‌కు సంబంధించి నిపుణుల కమి టీ చేసిన సిఫారసులను ఆమోదించడంతోపాటు, వాటిని తక్షణం అమలు చేయాలని తెలంగాణ సర్కార్ కోరింది.