సమగ్ర అభివృద్ధికి శాస్త్ర & సాంకేతికత (సైన్స్ అండ్ టెక్నాలజీ) కీలకమని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రలోక్కుమార్ సమంతకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగానికి చెందిన పరిశోధన�