తెలంగాణ ఘనమైన చరిత్రను, అస్తిత్వాన్ని మరోసారి కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు.. కొత్త తెలంగాణ చరిత్ర బృందం, తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సౌజన్యంతో ‘తెలంగాణ పునర్దర్శనం’ పేరుతో సదస్సు నిర్వహణకు సిద్ధమైంది.
పల్లెపదాలలో, పామరజనాలలో పరిఢవిల్లిన సమాజ సంస్కృతుల్లోని మహత్త్వాన్ని దాక్షిణాత్య భాషల్లోనే ప్రప్రథమంగా వెలుగులోకి తెచ్చిన క్రాంతదర్శులు ఆచార్య బిరుదురాజు రామరాజు.