Donald Trump: అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. శ్వేత సౌధంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకున్నారు. ఓవర్ ఆఫీసులో ఇద్దరూ భేటీ అయ్యారు. అధికార మార్పిడి గురించి చర్చించుకున్నారు.
అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్లు మళ్లీ ఆధిక్యత సాధించారు. మంగళవారం జరిగిన ఎన్నికల తర్వాత డెమోక్రాట్ల కన్నా రిపబ్లికన్ సభ్యుల సంఖ్య పెరిగింది. ఇలా జరగడం నాలుగేళ్లలో ఇదే మొదటిసారి.
America Vice President | అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్లు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
US Senate: అమెరికా సేనేట్ మళ్లీ రిపబ్లికన్ ఆధీనంలోకి వచ్చేసింది. ట్రంప్ పార్టీ తాజా ఎన్నికల్లో కీలక సీట్లను నెగ్గింది. మెజారిటీ మార్క్‌ను దాటేసి 51 సీట్లను ట్రంప్ పార్టీ కైవసం చేసుకున్నది. డెమోక్రాట