US Senate: రిపబ్లికన్ల ఆధీనంలోకి సేనేట్..
US Senate: అమెరికా సేనేట్ మళ్లీ రిపబ్లికన్ ఆధీనంలోకి వచ్చేసింది. ట్రంప్ పార్టీ తాజా ఎన్నికల్లో కీలక సీట్లను నెగ్గింది. మెజారిటీ మార్క్‌ను దాటేసి 51 సీట్లను ట్రంప్ పార్టీ కైవసం చేసుకున్నది. డెమోక్రాట్లకు 40 సీట్లు దక్కాయి.
న్యూయార్క్: అమెరికా సేనేట్(US Senate)లో మళ్లీ రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని సాధించింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్దల సభ సేనేట్‌లో ట్రంప్ పార్టీ దూసుకెళ్తున్నది. 50 సీట్ల మార్క్‌ను ఆ పార్టీ దాటేసింది. ఇంకా అనేక చోట్ల కౌంటింగ్ జరుగుతున్నది. అయితే తాజా సమాచారం ప్రకారం.. డెమోక్రాట్లు తమ మెజారిటీని కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. రిపబ్లికన్ల స్థానాల్లో విక్టరీ కోసం డెమోక్రాట్లు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ సేనేట్ ఈసారి రిపబ్లికన్ వశం అయ్యే ఛాన్సులు స్పష్టంగా ఉన్నాయి.
2021 నుంచి సేనేట్‌లో రిపబ్లికన్ పార్టీ ఆధిక్యాన్ని కోల్పోయింది. ఇక సేనేట్ నేతగా కొత్త లీడర్‌ను ఎన్నుకోనున్నారు. డెమోక్రాట్లు 40 స్థానాల్లో, రిపబ్లికన్లు 51 స్థానాల్లో విక్టరీ సాధించారు. ఒక స్థానం ఇండిపెండెంట్‌కు వెళ్లింది. మరో 8 స్థానాల ఫలితాలు వెలుబడాల్సి ఉన్నది. వెస్ట్ వర్జీనియా, ఓహియాతో పాటు నెబ్రస్కాలో రిపబ్లికన్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆయన పార్టీకి సేనేట్‌లో మెజారిటీ కన్ఫర్మ్ అయ్యింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

