ఈఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) హాజరవుతున్నారు. ఇందులో భాగంగా నేడు భారత్ చేరుకోనున్నారు.
Republic Day Chief Guest | ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్న ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి భారత్‌కు చేరుకున్నారు. ఈజిప్టు ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానంలో ఆయన దేశ రాజధాన�