Civil Services Exam: సివిల్స్ ఫలితాలు విడుదల.. అనూజ్ అగ్నిహోత్రికి టాప్ ర్యాంక్
Civil Services Exam: 2025 సివిల్స్ పరీక్ష ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ రిలీజ్ చేసింది. అనూజ్ అగ్నిహోత్రి .. సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొన్నది. 958 మంది సివిల్ సర్వీసులకు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ తన ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ : 2025 సివిల్స్ పరీక్ష(Civil Services Exam) ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ రిలీజ్ చేసింది. అనూజ్ అగ్నిహోత్రి .. సివిల్స్ పరీక్షల్లో టాప్ ర్యాంక్ సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొన్నది. సుమారు 958 మంది సివిల్ సర్వీసులకు క్వాలిఫై అయినట్లు యూపీఎస్సీ వెల్లడించింది. జనరల్ కేటగిరీలో 317, ఈడబ్ల్యూఎస్ 104, ఓబీసీ 306,ఎస్సీ 158, ఎస్టీ 73 మంది సివిల్స్ సాధించినట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన ప్రకటనలో పేర్కొన్నది. టాప్ టెన్ ర్యాంకర్లలో అనూజ్ అగ్నిహోత్రి, రాజేశ్వరి సువి, ఆకాన్ష్ దూల్, రాఘవ్ జున్‌జున్‌వాలా, ఇషాన్ భట్నాగర్, జిన్యా అరోరా, ఏఆర్ రాజా మోహిద్దిన్, పక్షల్ సెక్రట్రీ, ఆస్తా జైన్, ఉజ్వల్ ప్రియాంక్ ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

