AP News | ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్లో బయో డీజిల్ బంకులో ట్యాంక్ పేలింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
Palnadu | ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు (Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెంటచింతల (Rentachintala) విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మరణించారు.