పోచారం ప్రాజెక్టు నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని జోన్ పరిధిలో యాసంగి పంటల కోసం ఇరిగేషన్ ఎస్ఈ విద్యావతి, ఇతర ప్రజా ప్రతినిధులు
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000క్యూసెక్కుల భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 32 వరద గేట్ల ద్వారా గోదావరిలోకి 99,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్ల�