Priyanka Chopra | బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి, గ్లోబల్ స్టార్ (Global Star) ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తన గత రిలేషన్షిప్స్ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టింది. గతంలో చాలా మంది నటులతో డేటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
స్మార్ట్ఫోన్లు ప్రస్తుతం మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిపోయాయి. అవి చేతిలో లేనిదే చాలా మందికి క్షణం గడవటం లేదు. దీంతో ఎంతో మంది స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారిపోతున్నారు. కానీ, వాటి వినియోగం అధికమ